Surprise Me!

Four Day Test Matches : Several Cricketers Including The Legendary Not In Favour || Oneindia Telugu

2020-01-09 74 Dailymotion

Former India Batsman Sandeep Patil, Ian Botham Not in Favour of Four Day Test Matches.Several cricketers, including the legendary Sachin Tendulkar, Ricky Ponting and current India captain Virat Kohli have opposed the idea of four-day Tests
#FourDayTests
#Cricketers
#ICC
#BCCI
#ViratKohli
#RickyPonting
#SandeepPatil
#IanBotham

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌ ప్రతిపాదనను వ్యతిరేకించే సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 2023 నుంచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు అమలు చేయాలని ఐసీసీ భావిస్తుండగా.. ఇప్పటికే ఈ ప్రతిపాదనను విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, రికీ పాటింగ్, మెక్‌గ్రాత్‌ తప్పుబట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో మాజీ క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌, మహేళ జయవర్ధనె, ఇయాన్‌ బోథమ్‌లు కూడా చేరిపోయారు.